NATS Will Conducts Mini Telugu Sambaralu in Dallas - Sakshi
Sakshi News home page

NATS: త్వరలో.. నాట్స్‌ ఆధ్వర్యంలో మినీ తెలుగు సంబరాలు

Published Wed, Mar 2 2022 3:31 PM | Last Updated on Wed, Mar 2 2022 4:32 PM

NATS Will Conduct Mini Telugu Sambaralu in Dallas - Sakshi

NATS Telugu Sambaralu In Dallas: నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన​ ఆధ్వర్యంలో డల్లాస్‌ వేదికగా మినీ తెలుగు సంబరాలు జరగనున్నాయి. 2022 మార్చి 25, 26 తేదీల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చకచక జరుగుతున్నాయని నాట్స్‌ చైర్‌పర్సన్‌ అరుణ గంటి, నాట్స్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ శేఖర్‌​ అన్నేలు తెలిపారు.  ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, మాజీ జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజులు హాజరుకానున్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించనున్నారు. టాలీవుడ్‌ దర్శకురాలు నందినిరెడ్డిలతో పాటు పలువురు సినిమా, బుల్లితెర నటులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement