జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిన టీచర్లు, కోచ్(గేమ్స్, మ్యూజిక్, డ్యాన్స్) నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శోభన్‌బాబు శుక్ర వారం తెలిపారు. అర్హత, ఆసక్తి గలఅభ్యర్థులు ఈనెల 4, 5వ తేదీల్లో కేంద్రీయ విద్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. ఉదయం 8.30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, అభ్యర్థులు విద్యార్హతల ధ్రువీకరణపత్రాలతోపాటు ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో వెంట తీసు కుని రావాలని సూచించారు. వివరాలకు విద్యాలయ వెబ్‌సైట్ (ramagundamntpc.kvs. ac.in)లో సంప్రదించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment