బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
గోదావరిఖని: సింగరేణి రామగుండం రీజియన్ లేడీస్ క్లబ్ సభ్యులు ఎన్‌సీవోఏ క్లబ్‌లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు జరుపుకున్నారు. డైరెక్టర్లు, జీఎంల సతీమణులు మాలతి, విజయలక్ష్మి, వనజ, అనిత, అలివేణి, లక్ష్మి, లలిత, వాణి తదితరులు తొలుత కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ఆ తర్వాత సినిమా పాటలపై అదిరేటి స్టెప్పులేసి ఉర్రూతలూగించారు. వేడుకలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
న్యూస్‌రీల్
గోదారి గట్టు మీద..
గోదారి గట్టు మీద..
గోదారి గట్టు మీద..