మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పనిదినాల విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకన్నా మెరుగ్గా ఉండటం విశేషం. ముందుచూపుతో రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలను కల్పించడంలో సక్సెస్ అయ్యారు.
ర్యాంకు జిల్లా లక్ష్యం కల్పించిన శాతం
(లక్షల్లో) పనిదినాలు
2 కరీంనగర్ 28.4 26.1 92.1
8 సిరిసిల్ల 21.8 19.6 90.0
12 జగిత్యాల 40.0 35.7 89.4
14 పెద్దపల్లి 25.5 22.8 89.4