TS: స్పీడ్‌ పెంచిన బీజేపీ.. పొలిటికల్‌ ఇంచార్జీల నియామకం | BJP Appoints Political In-charges In Telangana | Sakshi
Sakshi News home page

TS: స్పీడ్‌ పెంచిన బీజేపీ.. పార్లమెంట్‌ పొలిటికల్‌ ఇంచార్జీల నియామకం

Published Mon, Jan 8 2024 12:31 PM | Last Updated on Mon, Jan 8 2024 12:48 PM

BJP Appoints Political Incharges In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యూహ రచనలు చేస్తున్నారు. నేడు తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఇంఛార్జ్‌లు వీరే..
హైదరాబాద్- రాజసింగ్
సికింద్రాబాద్- లక్ష్మణ్
చేవెళ్ల- ఎమ్మెల్సీ వెంకట్ నారాయణ రెడ్డి
మల్కాజిగిరి- పైడి రాకేష్ రెడ్డి
అదిలాబాద్‌- పాయాల్ శంకర్ 
పెద్దపల్లి- రామారావు పటేల్
కరీంనగర్‌- ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
జహీరాబాద్‌- వెంకట రమణ రెడ్డి
మెదక్- పాల్వాయి హరీష్ 
మహబూబ్ నగర్- రామచందర్ రావు
నాగర్ కర్నూలు- మాగం రంగారెడ్డి
నల్గొండ- చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి - NVSS ప్రభాకర్
వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి
మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు
ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement