లంకా దినకర్‌కు బీజేపీ షోకాజ్‌ నోటీస్ | BJP showcause notice to Lanka Dinakar | Sakshi
Sakshi News home page

లంకా దినకర్‌కు బీజేపీ షోకాజ్‌ నోటీస్

Published Tue, Jul 28 2020 5:14 AM | Last Updated on Tue, Jul 28 2020 5:14 AM

BJP showcause notice to Lanka Dinakar - Sakshi

సాక్షి, అమరావతి: పార్టీ నిర్ణయాలకు భిన్నంగా టీవీ చర్చల్లో మాట్లాడుతున్న లంకా దినకర్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. 
► గత ఎన్నికల వరకు టీడీపీలో కొనసాగి తర్వాత ఆయన బీజేపీలో చేరారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలను కొందరు టీడీపీ నేతలకు చేరవేస్తున్నట్టు దినకర్‌పై ఆరోపణలున్నాయి. 
► ఈ నేపథ్యంలో ఆయన నుంచి వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.
► ఇదే కారణంతో మరికొందరు నేతలకూ నోటీసులు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement