చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: సీఎం జగన్‌ | Cm Jagan Wishes Cbn On His Birthday | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Published Tue, Apr 20 2021 4:25 PM | Last Updated on Tue, Apr 20 2021 4:56 PM

Cm Jagan Wishes Cbn On His Birthday - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతా నుంచి ‘చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాన’ని ట్విటర్‌లో రాసుకొచ్చారు.

కాగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 

చదవండి: సీఎం కేసీఆర్‌ బర్త్‌డే.. జలవిహార్‌లో వేడుకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement