పురంధరేశ్వరి ( ఫైల్ ఫోటో )
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, 2014లో అధికారం కట్టబెటితే జన్మభూమి కమిటీల అరాచకాలు పెరిగాయని.. రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ధ్వజమెత్తారు. అమరావతి రైతులను చంద్రబాబు అయోమయంలోకి నెట్టారన్నారు.
ఇవీ చదవండి:
ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు
ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ
Comments
Please login to add a commentAdd a comment