
సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయి చైతన్యకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగిందంటూ సీపీని ఆదేశించింది. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో సాయి చైతన్యపై ఈసీ చర్యలు తీసుకుంది.