జగిత్యాల: పథకాలు అమలైనా.. ఫలితం మాత్రం సున్నా.. | Karimnagar: Who Win Next Incumbent in Jagtial Constituency | Sakshi
Sakshi News home page

జగిత్యాల: పథకాలు అమలైనా.. ఫలితం మాత్రం సున్నా..

Published Fri, Aug 11 2023 1:22 PM | Last Updated on Tue, Aug 29 2023 10:48 AM

Karimnagar: Who Win Next Incumbent in Jagtial Constituency - Sakshi

BRS పార్టీ నుండి 2014లో మాకునూరి సంజయ్ కుమార్ ఓటమి అనంతరం, 2019లో సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిసి కులాలు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ప్రభావితం 

పార్టీల పరిస్థితి: బి.ఆర్.ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా రెబల్స్ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఐదుగురు  ఆశిస్తున్నారు. 

ఆశావహులు 

బీఆర్‌ఎస్‌

  • మాకునూరి సంజయ్ కుమార్

కాంగ్రెస్‌

  • తాటిపర్తి జీవనరెడ్డి ( ప్రస్తుత ఎమ్మెల్సీ )

ఆశావహులు 

  • తాటిపర్తి  విజయలక్ష్మి 
  •  తాటిపర్తి రాము 

బీజేపీ:

  • బోగ  శ్రావణి (రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు)
  • శైలేందర్ రెడ్డి 
  • మధుసూదన్ 
  • తిరుపతి రెడ్డి 

BRS అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్లస్‌లు:

జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణా. సీఎం రిలీఫ్ పండ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు అందించడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కెటిఆర్ వద్ద  మంచి పేరు ఉండటం.

మైనస్‌లు:

  • బీర్పూర్ మండలంలో రోళ్లవాగు నిర్మాణం పూర్తి అయిన ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం.
  • కులవసంఘ భవనాలు నిర్మాణం జరిగినా.. దళిత బంధుకు అందించడం 
  • పార్టీ ప్రజాప్రతినిధులు పనులు  పూర్తి చేసిన బిల్లులు రాక  పోవటం.
  • తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గంపై చిన్న చుపు చూడడం 
  • మండల, గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం 
  • పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement