
సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం ఉండాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో తమ విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసిందన్నారు. కేంద్రం అవార్డులు ఇస్తుంది.. కానీ నిధులు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. నిధుల కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిందేనని కేటీఆర్ అన్నారు.
చదవండి: సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో..
Comments
Please login to add a commentAdd a comment