‘ఓటమిని ఊహించే టీడీపీ-జనసేన కవ్వింపు చర్యలు’ | MLA Vasupalli Ganesh Comments On TDP And Janasena | Sakshi
Sakshi News home page

‘ఓటమిని ఊహించే టీడీపీ-జనసేన కవ్వింపు చర్యలు’

Published Mon, Nov 15 2021 6:43 PM | Last Updated on Mon, Nov 15 2021 6:47 PM

MLA Vasupalli Ganesh Comments On TDP And Janasena - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పోలింగ్‌ ముగిసిన దశలో 31వ వార్డులో  ఉద్రిక్తత నెలకొంది. ఉమెన్స్‌ కాలేజీ వద్ద టీడీపీ-జనసేన వర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఓటమిని ఊహించే టీడీపీ-జనసేన కవ్వింపు చర్యలకు దిగాయని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మండిపడ్డారు.  ప్రభుత్వం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తే..  టీడీపీ-జనసేన రెచ్చగొట్టే చర్యలు చేపట్టిందన్నారు. ఓడిపోతామనే టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement