Odisha Cabinet Reshuffle: All Ministers Resign in Odisha - Sakshi
Sakshi News home page

Odisha Cabinet Reshuffle: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా

Published Sat, Jun 4 2022 5:57 PM | Last Updated on Sat, Jun 4 2022 6:44 PM

Odisha Cabinet Reshuffle: All Ministers Resign in Odisha  - Sakshi

భువనేశ్వర్: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా చేసింది. సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా లేఖలు సమర్పించారు. స్పీకర్‌ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశాలోని నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వానికి ఇటీవలే మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రులంతా రాజీనామా చేయాలని ఆదేశించారు. రేపు(ఆదివారం) రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణా స్వీకారం జరగనుందని సంబంధింత వర్గాలు వెల్లడించాయి.
చదవండి: ‘మీ సీనియర్‌ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తాం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement