సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైనపుడు, శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధిస్తూ ఉంటుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనే ఇప్పటిదాకా అధికసార్లు రాష్ట్రపత్రి పాలన విధించారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో వరుసగా రెండోసారి సీఎం సీఠును అధిరోహింకలేకపోయారు.
రాష్ట్రం | రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లంటే | మొత్తం రోజులు |
ఉత్తరప్రదేశ్ | 10 | 1,689 |
మణిపూర్ | 10 | 2,337 |
జమ్మూ కశ్మీర్ | 9 | 3,892 |
బిహార్ | 8 | 1,001 |
పంజాబ్ | 8 | 3,477 |
Comments
Please login to add a commentAdd a comment