ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు.. టీడీపీ నేత ఇంట్లో డబ్బుల గుట్టలు.. | Seized Rs 27 Lakh Cash From Visakha Tdp Leader Ramesh Naidu House | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు.. టీడీపీ నేత ఇంట్లో డబ్బుల గుట్టలు..

Published Sat, Mar 4 2023 8:39 PM | Last Updated on Sat, Mar 4 2023 9:33 PM

Seized Rs 27 Lakh Cash From Visakha Tdp Leader Ramesh Naidu House - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ధన ప్రవాహం భారీగా సాగుతోంది. విశాఖలో టీడీపీ ప్రలోభాలకు తెరతీసింది. వెంకోజీపాలెంలోని అమ్మ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు.

టీడీపీ నేత రమేష్‌ నాయుడు ఇంట్లో రూ.27 లక్షలు నగదు పోలీసులు పట్టుకున్నారు. నగదును ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.
చదవండి: చినబాబుకు షాక్‌.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement