అహంతోనే వినతిపత్రం విసిరికొట్టారు   | TPCC Chief Revanth Reddy Comments On CM KCR Over VRAs | Sakshi
Sakshi News home page

అహంతోనే వినతిపత్రం విసిరికొట్టారు  

Published Sat, Oct 8 2022 2:22 AM | Last Updated on Sat, Oct 8 2022 2:22 AM

TPCC Chief Revanth Reddy Comments On CM KCR Over VRAs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెళ్లిన వీఆర్‌ఏల ముఖంపై వినతిపత్రాన్ని విసిరికొట్టడం సీఎం కేసీఆర్‌ అహంకారానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వీఆర్‌ఏల స మ్మెపై శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘గత 75 రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏల పట్ల దున్నపోతుపై వాన పడిన చందంగా ప్ర భుత్వం వ్యవహరిస్తోంది. వారి డిమాండ్ల సాధ న కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది.’అని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement