రాయితీ!
రైతు నెత్తిన
కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. అన్నదాతకు అండగా ఉంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వంచించాడు. అన్నదాత సుఖీభవ పేరుతో సాయం అందిస్తానని చెప్పి మోసగించాడు. మిరప, వరి, కంది, ఇతర పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు విలవిల్లాడుతున్నారు. తాజాగా సబ్సిడీపై యంత్ర పరికరాల పేరుతో ప్రభుత్వం దగా చేస్తోంది. బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరకు యంత్రాలు అంటగడుతూ చేస్తున్న మోసంపై రైతులు భగ్గుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment