వీర్నపల్లి పీహెచ్‌సీ భవనానికి భూమి పూజ
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా గురువారం భూమిపూజ చేశారు. అనంతరం తాత్కాళికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలను ఓ ప్రైవేట్ భవనంలో ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రజిత, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో వాజిద్, పీహెచ్‌సీ డాక్టర్ అంజుమ్ సారియా, డీడీఎం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
భూమిపూజ చేసిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
Comments
Please login to add a commentAdd a comment