ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతం
● కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ● 132 మంది గైర్హాజరు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలోని ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షలు తొలిరోజు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర, సాయిశ్రీ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు తెలుసుకున్నారు. తొలిరోజు 132 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ 3,470, ఒకేషనల్ విద్యార్థులు 462 మంది విద్యార్థులు హాజరుకాగా... జనరల్ 81, ఒకేషనల్ 51 మంది గైర్హాజరయ్యారు.
ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతం
ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతం
ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment