భూకబ్జాలపై సీరియస్
● బాధితులకు న్యాయం జరిగేలా చూస్తా ● గంజాయి నిర్మూలనే లక్ష్యం ● యువత చదువుతో ఉన్నతంగా ఎదగాలి ● జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతే ● సాక్షి ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడి
సిరిసిల్లక్రైం: జిల్లాలో భూకబ్జాలపై సీరియస్‌గా వ్యవహరిస్తూనే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతే పేర్కొన్నారు. గంజాయిని నిర్మూలించడం.. గెట్టు పంచాయితీలు న్యాయపరంగా పరిష్కరించడం.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ బి.గీతే ‘సాక్షి’తో మాట్లాడారు. ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే..
భూకబ్జాలపై సీరియస్
Comments
Please login to add a commentAdd a comment