యువతకు స్ఫూర్తినిచ్చేలా..
పూర్వ విద్యార్థుల సమ్మేళనం యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉంది. ఈ పాఠశాలలో చదివిన మాకు ఇన్నేళ్ల చరిత్ర, ఇంత మంది ఉన్నారనే విషయం ఇక్కడ కలిసే వరకు తెలియదు. 50ఏళ్ల నాటి పూర్వ విద్యార్థులను ఒకచోట కలిసేలా ఏకం చేసిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. పాఠశాల అభివృద్ధికి అంతా కలిసి కృషి చేయాలనే ఆలోచన అద్భుతం. మాకు పాఠాలు చెప్పిన గురువులు, వారి గురువులను గౌరవించే వేడుకలో పాల్గొనం ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలిచేలా ఈ వేడుక మిగులుతుంది.
– ఎ.అనంత్‌రెడ్డి, 2002–03 బ్యాచ్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment