విద్యార్థులు అన్నిరంగాల్లో ప్రావీణ్యం సాధించాలి
మొయినాబాద్ రూరల్: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని జాతీయ వాలీబాల్ ప్లేయర్ బి.జంపన్నగౌడ్ అన్నారు. జేబీ ఇంజనీరింగ్ నిర్వహిస్తున్ను రాష్ట్ర స్థాయి క్రీడలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కార్యదర్శి కృష్ణారావు, ప్రిన్సిపాల్ కృష్ణమాచారి, డైరెక్టర్ సంజయ్, విజయ్ రాఘవ్, పీడీ విఘ్నేష్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ వాలీబాల్ ప్లేయర్ జంపన్నగౌడ్
Comments
Please login to add a commentAdd a comment