
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టానికి సంబంధించిన పోర్టల్‌ను అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న ఆవిష్కరించి రైతులకు అంకితం చేసింది. జూన్ 2 నుంచి పోర్టల్ అమలు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్న సర్కార్ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.
8లోu
● కమతాలకు భూధార్ నంబర్ల కేటాయింపు
● వాటి ఆధారంగానే సంక్షేమ ఫలాలు
న్యూస్‌రీల్