
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
2016లో ఖేడ్‌లో...
నారాయణఖేడ్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థి గణేశ్ యాదవ్ 2016లో అప్పులు చేసి మరీ తన స్నేహితులతో కలసి ఐపీఎల్‌లో రూ.ఐదు లక్షలు బెట్టింగ్ వేసి నష్టపోయాడు. అప్పులు తీర్చలేక కొద్దిరోజులకే తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
2019లో సంగారెడ్డిలో...
సంగారెడ్డికి చెందిన ఇంటర్ విద్యార్థి ఉపేంద్ర రాథోడ్ తన జల్సాల కోసం సులువుగా డబ్బులు సంపాదించేందుకు 2019లో రూ.లక్షల్లో ఐపీఎల్ బెట్టింగ్ కాసి తీవ్రంగా నష్టపోయాడు. బెట్టింగ్‌లో నష్టం వచ్చిందన్న మనో వేదనతో తన గదిలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు.
ఐపీఎల్.. బెట్టింగ్‌ల జోరు
● చిత్తవుతున్న యువత●
● పోలీసుల ప్రత్యేక నిఘా
● దూరంగా ఉండాలంటున్న నిపుణులు
న్యూస్‌రీల్

బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025