క్వాలిఫయింగ్ సెషన్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్. ఆదివారం జరిగిన ఫార్ములావన్ సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు.
నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్‌లెర్క్ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్‌లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్‌స్టాపెన్ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు.
These two put on one heck of a show!@Charles_Leclerc ⚔️ @Max33Verstappen #BahrainGP #F1 pic.twitter.com/Zl5Szg0qDv
— Formula 1 (@F1) March 20, 2022
They've waited a long time for this!@ScuderiaFerrari let the emotion out after their first 1-2 since 2019 🎉#BahrainGP #F1 pic.twitter.com/ap5vFbWI26
— Formula 1 (@F1) March 20, 2022
Comments
Please login to add a commentAdd a comment