Bajrang Punia: కొత్త కోచ్‌ అన్వేషణలో బజరంగ్‌... అతడితో జట్టు కట్టే అవకాశం | Bajrang Punia May Tie Up With Andriy Stadnik Ahead Paris Olympics | Sakshi
Sakshi News home page

Bajrang Punia: కొత్త కోచ్‌ అన్వేషణలో బజరంగ్‌... అతడితో జట్టు కట్టే అవకాశం

Published Tue, Nov 23 2021 8:27 AM | Last Updated on Tue, Nov 23 2021 8:35 AM

Bajrang Punia May Tie Up With Andriy Stadnik Ahead Paris Olympics - Sakshi

Bajrang Punia May Tie Up With Andriy Stadnik Ahead Paris Olympics: భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహాల కోసం  కొత్త కోచ్‌ను నియమించుకునే పనిలో పడ్డాడు. ఉక్రెయిన్‌కు చెందిన బీజింగ్‌ ఒలింపిక్స్‌ (2008) కాంస్య పతక విజేత అండ్రీ స్టాడ్‌నిక్‌తో అతను సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇప్పటిదాకా బజరంగ్‌కు జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్‌ కోచ్‌గా ఉన్నాడు. షాకో శిక్షణలో బజరంగ్‌ పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించాడు.  

కాగా జార్జియన్‌ కోచ్‌ షాకో బెంటినిడిస్‌ వద్ద మార్గనిర్దేశనంలో బజరంగ్టో‌ క్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అదే విధంగా ఏసియన్‌ గేమ్స్‌-2018లో స్వర్ణం, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌-2019లో కాంస్య పతకం గెలుచుకున్నాడు.

చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్‌ ద్రవిడ్‌.. తన కోసం మళ్లీ క్రికెట్‌ చూస్తా: నటి
MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్‌ సిక్సర్‌.. ధోని ఫొటో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement