2024-25 దేశవాళీ సీజన్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ Board of Control for Cricket in India (BCCI) has announced the domestic schedule for the 2024-25 season. Sakshi
Sakshi News home page

2024-25 దేశవాళీ సీజన్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

Published Fri, Jun 7 2024 4:24 PM | Last Updated on Fri, Jun 7 2024 5:47 PM

BCCI Announced Domestic Fixtures For Home Season 2024 25

2024-25 దేశవాళీ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న (జూన్‌ 6) విడుదల చేసింది. ఈ సీజన్‌ సెప్టెంబర్‌ 5న ప్రారంభమయ్యే దులీప్‌ ట్రోఫీతో మొదలై 2025 ఏప్రిల్‌ 1న జరిగే సీనియర్‌ మహిళల ఛాలెంజర్‌ ట్రోఫీతో ముగుస్తుంది. 

ఈ మధ్యలో సీనియర్‌ పురుషులు, మహిళలకు సంబంధించిన పలు మల్టీ ఫార్మాట్‌ ట్రోఫీలతో పాటు పలు జూనియర్‌ స్థాయి టోర్నీలు జరుగనున్నాయి. 2024-25 క్యాలెండర్‌ ఇయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

దేశవాళీ క్రికెట్‌లో ప్రముఖ టోర్నీలైన రంజీ ట్రోఫీ ఈ ఏడాది అక్టోబర్‌ 11న మొదలై వచ్చే ఏడాది మార్చి 2న ముగుస్తుంది. రంజీ ట్రోఫీకి ముందు దులీప్‌ ట్రోఫీ, ఇరానీ కప్‌.. రంజీ ట్రోఫీ మధ్యలోనే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ జరుగనున్నాయి.

2024-25 దేశవాళీ సీజన్‌ క్యాలెండర్‌..

ముఖ్యమైన టోర్నీలకు సంబంధించిన వేదికల వివరాలు..

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement