![Champions Tour Finals: Arjun, Praggnanandhaa Defeated In First Round - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/16/Untitled-6_0.jpg.webp?itok=VrRcjjPK)
చాంపియన్స్ టూర్ ఫైనల్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద తొలి రౌండ్‌లో ఓడిపోయారు. అమెరికాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో అర్జున్ 0.5–2.5తో క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) చేతిలో... ప్రజ్ఞానంద 1.5–2.5తో షఖిర్యార్ (అజర్‌బైజాన్) చేతిలో ఓడారు.
Comments
Please login to add a commentAdd a comment