CWC 2023 NZ VS AFG: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ | CWC 2023, NZ vs AFG: Afghanistan Won The Toss And Opt To Bowl, Here's Playing XI | Sakshi
Sakshi News home page

CWC 2023 NZ VS AFG: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌

Published Wed, Oct 18 2023 2:03 PM | Last Updated on Wed, Oct 18 2023 2:45 PM

CWC 2023 NZ VS AFG: Afghanistan Won The Toss And Opt To Bowl, Here Are Playing XI - Sakshi

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 18) ఆఫ్ఘనిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్‌), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్‌ ఫారూకీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement