
Dommaraju Gukesh- భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ స్పెయిన్‌లో జరిగిన లా రోడా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల గుకేశ్ నిర్ణీత 9 రౌండ్‌ల తర్వాత 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
గుకేశ్ ఏడు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా ముగించాడు. చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు 3,000 యూరోలు (రూ. 2 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
చదవండి: Vishwa Deenadayalan Death: రోడ్డు ప్రమాదంలో యువ ప్లేయర్ దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment