ఇంగ్లండ్‌ను గెలిపించిన జూడ్‌ బెలింగమ్‌ Jude Bellingham scored with a header in the first half to secure a 1-0 victory for England against Serbia. Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ను గెలిపించిన జూడ్‌ బెలింగమ్‌

Published Tue, Jun 18 2024 8:46 AM | Last Updated on Tue, Jun 18 2024 5:05 PM

England hang on to beat Serbia 1-0 with Jude Bellingham header

‘యూరో’ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ జట్టు శుభారంభం చేసింది. జర్మనీలోని గెల్‌సెన్‌కిర్చెన్‌ పట్టణంలో సోమవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 1–0 గోల్‌ తేడాతో సెర్బియాపై నెగ్గింది. ఆట 13వ నిమిషంలో జూడ్‌ బెలింగమ్‌ ఇంగ్లండ్‌కు గోల్‌ అందించాడు. మరోవైపు రొమేనియా జట్టు 24 ఏళ్ల తర్వాత ‘యూరో’ టోరీ్నలో తొలి విజయం అందుకుంది. మ్యూనిక్‌లో జరిగిన గ్రూప్‌ ‘ఇ’ మ్యాచ్‌లో రొమేనియా 3–0తో ఉక్రెయిన్‌పై గెలిచింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన గ్రూప్‌ ‘ఇ’ మరో మ్యాచ్‌లో స్లొవేకియా 1–0తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ బెల్జియంను బోల్తా కొట్టించింది.  

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement