
ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి విజేత లెక్‌లెర్క్(PC: Charles Leclerc Twitter)
Australian GP: ఫార్ములావన్ తాజా సీజన్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ రెండో టైటిల్ సాధించాడు. మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన సీజన్ మూడో రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో లెక్‌లెర్క్ (మొనాకో) విజేతగా నిలిచాడు. 58 ల్యాప్‌ల రేసును ‘పోల్ పొజిషన్’ తో ప్రారంభించిన లెక్‌లెర్క్ గంటా 27 నిమిషాల 46.548 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు.
చదవండి: IPL 2022: చెలరేగిన పృథ్వీ షా, వార్నర్.. ఢిల్లీ ధనాధన్!
It’s a win ❤️
— Charles Leclerc (@Charles_Leclerc) April 10, 2022
Soooo happy! Perfect weekend.
Forza Ferrari @ScuderiaFerrari pic.twitter.com/Hzhab92JwQ