
లె కాసెలెట్ (ఫ్రాన్స్): ఫార్ములావన్ తాజా సీజన్‌లో క్వాలిఫయింగ్ సెషన్‌లో రాణించిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ ఏడోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో లెక్‌లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1ని:30.872 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్‌లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment