రాణించిన త్రిష: హైదరాబాద్‌ ఘనవిజయం | A great victory for Hyderabad | Sakshi
Sakshi News home page

రాణించిన త్రిష: హైదరాబాద్‌ ఘనవిజయం

Published Sat, Oct 21 2023 1:15 AM | Last Updated on Sat, Oct 21 2023 1:15 AM

A great victory for Hyderabad - Sakshi

బీసీసీఐ సీనియర్‌ మహిళల టి20 టోర్నీ లో శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘ఇ’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 83 పరుగులతో ఒడిషాను ఓడించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. గొంగడి త్రిష (54 బంతుల్లో 72; 11 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగింది. అనంతరం ఒడిషా 16.5 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement