
మాలూరు: కరోనా భూతం అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు టి.గోపాలప్ప (35)ని బలిగొంది. తాలూకాలోని కప్పూరు గ్రామానికి చెందిన గోపాలప్ప భారత జట్టు తరఫున జాతీయ, ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొన్నాడు. రెండేళ్ల నుంచి గ్రామంలోని యువకులకు కబడ్డీలో శిక్షణ నిస్తున్నాడు. ఆయన వారం రోజుల నుంచి కరోనాతో కోలారు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment