SRH Vs LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం | IPL 2024: Sunrisers Hyderabad Won By 10 Wickets Against Lucknow, Details Inside | Sakshi
Sakshi News home page

SRH Vs LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం

Published Wed, May 8 2024 10:44 PM | Last Updated on Thu, May 9 2024 11:17 AM

IPL 2024: Sunrisers Hyderabad won by 10 wickets against Lucknow

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు(బుధవారం) లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచింది. 

దీంతో హైదరాబాద్ ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేయగా 4 నాలుగు వికెట్ల నష్టానికి మొత్తం 165 పరుగులు చేసింది. అనంతరం రంగంలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు లక్ష్యాన్నిఅలవోకగా ఛేదించింది. కనీసం ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 167 పరుగులు చేసి విజేతగా నిలిచింది.

స్కోర్లు: లక్నో 165/4, హైదరాబాద్‌ 167/0
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement