Ireland to host India for three T20Is in August - Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌తో టి20 సిరీస్ ఆడనున్న భారత్‌

Published Sat, Mar 18 2023 7:36 AM | Last Updated on Sat, Mar 18 2023 9:19 AM

Ireland To Host India For Three T20Is In August - Sakshi

డబ్లిన్‌: ఈ ఏడాది ఆగస్టులో భారత్‌తో టి20 సిరీస్‌కు ఐర్లాండ్‌ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 18 నుంచి 23 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

అయితే మరి కొద్ది రోజుల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్‌ కప్‌ ఉన్న నేపథ్యంలో భారత్‌ కోణంలో ఈ టి20 సిరీస్‌కు ప్రాధాన్యత లేదు కాబట్టి ద్వితీయ శ్రేణి జట్టు పాల్గొనే అవకాశం ఉంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement