మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తలపడే గుజరాత్ జెయింట్స్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ క్లింగర్‌ను నియమించారు. తొలి సీజన్‌లో ఆస్ట్రేలియాకే చెందిన రాచెల్ హేన్స్ కోచింగ్‌లో బరిలోకి దిగిన జెయింట్స్ అట్టడుగున నిలిచింది.
2017లో ఆ్రస్టేలియా తరఫున మూడు అంతర్జాతీయ టి20 లు ఆడిన క్లింగర్ తదనంతరం మహిళల బిగ్‌బా‹Ùలో సిడ్నీ థండర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశారు. డబ్ల్యూపీఎల్–2 ఈ నెల 25న మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment