2024 ఐపీఎల్‌ వేలంలో కొనుగోలు చేయబడ్డ ఆటగాళ్లు వీరే..! | List Of Sold Players In 2024 IPL Auction | Sakshi
Sakshi News home page

2024 ఐపీఎల్‌ వేలంలో కొనుగోలు చేయబడ్డ ఆటగాళ్లు వీరే..!

Published Tue, Dec 19 2023 9:37 PM | Last Updated on Wed, Dec 20 2023 9:10 AM

List Of Sold Players In 2024 IPL Auction - Sakshi

దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 19) జరిగిన ఐపీఎల్‌ 2024 వేలం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 77 స్లాట్‌ల కోసం వేలం జరగగా.. ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో మిచెల్‌ స్టార్క్‌ అత్యధిక ధర పలికిన క్యాప్డ్‌ ప్లేయర్‌ కాగా.. సమీర్‌ రిజ్వి అత్యధిక ధర పలికిన అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. 

ఐపీఎల్‌ 2024 వేలం 2024 ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితా: 

  1. రోవ్‌మన్ పావెల్ (రూ. 7.40 కోట్లు); రాజస్థాన్ రాయల్స్
  2. హ్యారీ బ్రూక్ (రూ. 4 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్‌
  3. ట్రావిస్ హెడ్ (రూ. 6.80 కోట్లు); సన్‌రైజర్స్ హైదరాబాద్
  4. వనిందు హసరంగ (రూ. 1.50 కోట్లు); సన్‌రైజర్స్ హైదరాబాద్
  5. రచిన్ రవీంద్ర (రూ. 1.80 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్
  6. శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్
  7. అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ. 50 లక్షలు); గుజరాత్ టైటాన్స్
  8. పాట్ కమిన్స్ (రూ. 20.50 కోట్లు); సన్‌రైజర్స్ హైదరాబాద్
  9. గెరాల్డ్ కోయెట్జీ (రూ. 5 కోట్లు); ముంబై ఇండియన్స్
  10. హర్షల్ పటేల్ (రూ. 11.75 కోట్లు); పంజాబ్ కింగ్స్
  11. డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్
  12. క్రిస్ వోక్స్ (రూ. 4.20 కోట్లు); పంజాబ్ కింగ్స్
  13. ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 50 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్‌
  14. కేఎస్‌ భరత్ (రూ. 50 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్
  15. చేతన్ సకారియా (రూ. 50 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్
  16. అల్జరీ జోసెఫ్ (రూ. 11.50 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  17. ఉమేష్ యాదవ్ (రూ. 5.80 కోట్లు); గుజరాత్ టైటాన్స్
  18. శివమ్ మావి (రూ. 6.40 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్
  19. మిచెల్ స్టార్క్ (రూ. 24.75 కోట్లు); కోల్‌కతా నైట్ రైడర్స్
  20. జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.60 కోట్లు); సన్‌రైజర్స్ హైదరాబాద్
  21. దిల్షన్ మధుశంక (4.60 కోట్లు); ముంబై ఇండియన్స్
  22. శుభమ్ దూబే (రూ. 5.80 కోట్లు); రాజస్థాన్ రాయల్స్
  23. సమీర్ రిజ్వీ (8.40 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్
  24. అంగ్క్రిష్ రఘువంశీ (రూ. 20 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్
  25. అర్షిన్ కులకర్ణి (రూ. 20 లక్షలు); లక్నో సూపర్ జెయింట్స్
  26. షారుక్ ఖాన్ (రూ. 7.40 కోట్లు); గుజరాత్ టైటాన్స్
  27. రమణదీప్ సింగ్ (రూ. 60 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్
  28. టామ్ కోహ్లర్ కాడ్మోర్ (రూ. 40 లక్షలు); రాజస్థాన్ రాయల్స్
  29. రికీ భుయ్ (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్‌
  30. కుమార్ కుషాగ్రా (రూ. 7.20 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్‌
  31. యష్ దయాల్ (రూ. 5 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  32. సుశాంత్ మిశ్రా (రూ. 2.20 కోట్లు); గుజరాత్ టైటాన్స్
  33. ఆకాశ్ సింగ్ (రూ. 20 లక్షలు); సన్‌రైజర్స్ హైదరాబాద్
  34. కార్తీక్ త్యాగి (రూ. 60 లక్షలు); గుజరాత్ టైటాన్స్
  35. రాసిఖ్ దార్ (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్‌
  36. మానవ్ సుతార్ (రూ. 20 లక్షలు); గుజరాత్ టైటాన్స్
  37. ఎం సిద్ధార్థ్ (రూ. 2.40 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్
  38. శ్రేయాస్ గోపాల్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్
  39. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (రూ. 1.5 కోట్లు); కోల్‌కతా నైట్ రైడర్స్
  40. ఆష్టన్ టర్నర్ (రూ. 1 కోటి); లక్నో సూపర్ జెయింట్స్
  41. టామ్ కర్రన్ (1.50 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  42. డేవిడ్ విల్లీ (2 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్
  43. స్పెన్సర్ జాన్సన్ (రూ. 10 కోట్లు); గుజరాత్ టైటాన్స్
  44. ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ. 2 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్
  45. జై రిచర్డ్‌సన్ (రూ. 5 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్‌
  46. నువాన్ తుషార (రూ. 4.80 కోట్లు); ముంబై ఇండియన్స్
  47. నమన్ ధీర్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్
  48. అన్షుల్ కాంబోజ్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్
  49. సుమిత్ కుమార్ (రూ. 1 కోటి); ఢిల్లీ క్యాపిటల్స్‌
  50. అశుతోష్ శర్మ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్
  51. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్
  52. శశాంక్ సింగ్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్
  53. తనయ్ త్యాగరాజన్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్
  54. రాబిన్ మింజ్ (3.60 కోట్లు); గుజరాత్ టైటాన్స్
  55. ప్రిన్స్ చౌదరి (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్
  56. జాతవేద్ సుబ్రమణ్యన్ (రూ. 20 లక్షలు); సన్‌రైజర్స్ హైదరాబాద్
  57. రిలీ రోసౌ (రూ. 8 కోట్లు); పంజాబ్ కింగ్స్
  58. అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు); లక్నో సూపర్ జెయింట్స్
  59. ముమ్మద్ నబీ (రూ. 1.50 కోట్లు); ముంబై ఇండియన్స్
  60. షాయ్ హోప్ (రూ. 75 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్‌
  61. గుస్ అట్కిన్సన్ (రూ. 1 కోటి); కోల్‌కతా నైట్ రైడర్స్
  62. స్వస్తిక్ చికారా (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్‌
  63. అబిద్ ముస్తాక్ (రూ. 20 లక్షలు); రాజస్థాన్ రాయల్స్
  64. శివాలిక్ శర్మ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్
  65. స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  66. అవినాష్ రావు ఆరవెల్లి (రూ. 20 లక్షలు); చెన్నై సూపర్ కింగ్స్
  67. నాండ్రే బర్గర్ (రూ. 50 లక్షలు); రాజస్థాన్ రాయల్స్
  68. సాకిబ్ హుస్సేన్ (రూ. 20 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్
  69. సౌరవ్ చౌహాన్ (రూ. 20 లక్షలు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  70. లాకీ ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  71. ముజీబ్ ఉర్ రెహమాన్ (రూ. 2 కోట్లు); కోల్‌కతా నైట్ రైడర్స్
  72. మనీశ్‌ పాండే (రూ. 50 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement