లవ్లీనా బొర్గోహైన్‌ శుభారంభం  | Lovlina Borgohain Wins Round-1 At Istanbul World Boxing Championships | Sakshi
Sakshi News home page

World Boxing Championship: లవ్లీనా బొర్గోహైన్‌ శుభారంభం 

May 10 2022 7:33 AM | Updated on May 10 2022 7:41 AM

Lovlina Borgohain Wins Round-1 At Istanbul World Boxing Championships - Sakshi

ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్‌ శుభారంభం చేసింది. టర్కీలో సోమవారం జరిగిన 70 కేజీల విభాగం తొలి రౌండ్‌ బౌట్‌లో లవ్లీనా 3–2తో చెన్‌ నియెన్‌ చిన్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచింది. నేడు జరిగే 48 కేజీల విభాగం తొలి రౌండ్‌లో స్టెలుటా దుతా (రొమేనియా)తో భారత బాక్సర్‌ నీతూ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement