సాక్షి, హైదరాబాద్: క్రికెట్ అంటే కేవలం పురుషులకేనా మాది కూడా అంటూ బౌండరీలు చెరిపేసి సవాల్ విసిరిన ధీర. కొడితే సిక్స్ కొట్టాలి అన్నట్టుగా తొలి టెస్ట్‌లోనే సెంచరీ. రికార్డుల మీద రికార్డులు. క్రికెట్‌ను ప్రేమించే ప్రతీ అమ్మాయికి ఆమె ఒక స్ఫూర్తి పతాక. భారత మహిళా క్రికెట్‌లో ఒక సంచలనం. మిథాలీ రాజ్ లేడీ టెండూల్కర్‌గా పాపులర్ అయిన మిథాలీ రాజ్ 39వ పుట్టినరోజు సందర్భంగా హ్యపీ బర్త్‌డే అంటోంది.
మిథాలీ రాజ్‌అంటే పరుగుల వదర. రికార్డుల మీద రికార్డులుగుర్తుకొస్తాయి. భారతీయ మహాళా క్రికెట్‌కు ఆమెవిశేష సేవలందించారు. మి థాలీ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘శభాష్ మిథూ’ లో వెండితెర పిచ్ మీద మిథాలీ రాజ్‌గా హీరోయిన్ తాప్సీ నటిస్తోంది. వియాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌లో ‘శభాష్ మిథూ’ వచ్చే ఏడాది డిసెంబరు 4న థియేటర్లను పలకరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment