Mohammed Shami Tests Negative For COVID 19 - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. కరోనా నుంచి కోలుకున్న షమీ

Published Thu, Sep 29 2022 7:16 AM | Last Updated on Thu, Sep 29 2022 9:24 AM

Mohammed Shami Tests Negative For COVID 19 - Sakshi

PC: INDIA TV

న్యూఢిల్లీ: భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ కరోనా నుంచి కోలుకున్నాడు. బుధవారం నిర్వహించిన పరీక్షలో షమీకి నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

ఈనెల 17న కోవిడ్‌–19 బారిన పడ్డ షమీ ముందుగా ఆస్ట్రేలియాతో... ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్‌ టి20 టోర్నీ కోసం షమీని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు.
చదవండి: T20 World Cup 2022: షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్‌ 9న డెడ్‌లైన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement