రజతం నెగ్గిన నిత్య  | Nitya won Silver medal in 100m category | Sakshi
Sakshi News home page

రజతం నెగ్గిన నిత్య 

Published Mon, Sep 11 2023 2:20 AM | Last Updated on Mon, Sep 11 2023 2:20 AM

Nitya won Silver medal in 100m category - Sakshi

చండీగఢ్‌: ఇండియన్‌ గ్రాండ్‌ప్రి ఐదో మీట్‌లో తెలంగాణ అథ్లెట్‌ జి. నిత్య మహిళల 100 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మీట్‌లో నిత్య 100 మీటర్ల దూరాన్ని 11.85 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. శ్రాబణి నందా (ఒడిశా; 11.77 సెకన్లు) స్వర్ణం, దానేశ్వరి (కర్ణాటక; 11.94 సెకన్లు) కాంస్యం సాధించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement