Saina Nehwal, Sai Praneeth makes first-round exit from Orleans Masters - Sakshi
Sakshi News home page

సైనా, సాయిప్రణీత్‌ ఓటమి 

Published Thu, Apr 6 2023 7:27 AM | Last Updated on Thu, Apr 6 2023 10:29 AM

Orleans Masters Badminton Tourney: Saina, Sai Praneeth Quit In First Round - Sakshi

న్యూఢిల్లీ: ఓర్లియాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ లో భారత స్టార్స్‌ సైనా నెహ్వాల్, సాయిప్రణీత్‌ నిరాశ పరిచారు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సైనా 16–21, 14–21తో తుర్కియే షట్లర్‌ నిష్లిహాన్‌ యిగిట్‌ చేతిలో... పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాయిప్రణీత్‌ 20–22, 17–21తో లీంగ్‌ జున్‌ హావో (మలేసియా) చేతిలో ఓడిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement