డ్రాగా ముగిసిన భారత్ - దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్.. | SA Match ends in draw on Day 4 as rain plays spoilsport | Sakshi
Sakshi News home page

IND- A Vs SA-A : డ్రాగా ముగిసిన భారత్ - దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్..

Published Sat, Nov 27 2021 8:14 AM | Last Updated on Sat, Nov 27 2021 8:14 AM

SA Match ends in draw on Day 4 as rain plays spoilsport - Sakshi

బ్లోమ్‌ఫొంటెయిన్‌: భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్టు ‘డ్రా’గా ముగిసింది. చివరి రోజు శుక్రవారం ఆట పూర్తిగా వర్షార్పణమైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘ఎ’ 4 వికెట్లకు 308 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ను 509/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. కాగా దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వెరియంట్‌ విజృంభిస్తుండడంతో భారత ఆటగాళ్లను స్వదేశానికి రప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. 

చదవండిIND Vs NZ: దుమ్ము రేపిన కీవిస్‌ ఓపెనర్లు.. చేతులేత్తిసిన భారత బౌలర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement