WBBL 2022: Team India Captain Harmanpreet Kaur Withdraws From WBBL Due To Back Injury - Sakshi
Sakshi News home page

Harmanpreet Kaur: బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి వైదొలిగిన హర్మన్‌ప్రీత్‌

Published Thu, Oct 20 2022 7:06 AM | Last Updated on Thu, Oct 20 2022 9:01 AM

Team India Captain Harmanpreet Kaur Out WBBL With Back Injury - Sakshi

భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆ్రస్టేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ టి20 టోర్నీ నుంచి వైదొలిగింది. వెన్ను నొప్పితో ఈ సీజన్‌లో తాను పాల్గొనడంలేదని హర్మన్‌ తెలిపింది. గత ఏడాది మెల్‌బోర్న్‌ రెనెగెడ్స్‌ తరఫున ఆడిన హర్మన్‌ 406  పరుగులు చేసి, 15 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు గెల్చుకుంది. ఇటీవల ఆసియా కప్‌ టి20 టోర్నీలో హర్మన్‌ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement