బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నున్న టీమిండియా.. ప్ర‌తీకారం తీర్చుకుంటుందా? | Under 19 world cup: india vs afghanistan quarter Final Today | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నున్న టీమిండియా.. ప్ర‌తీకారం తీర్చుకుంటుందా?

Published Sat, Jan 29 2022 8:42 AM | Last Updated on Sat, Jan 29 2022 9:10 AM

Under 19 world cup: india vs afghanistan quarter Final Today - Sakshi

వెస్టిండీస్‌ ఆతిథ్యమిస్తున్న అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో యువ భారత్‌ జట్టు తలపడనుంది. కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్‌ యశ్‌ ధుల్, వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్, సిద్ధార్థ్‌æ, ఆరాధ్య యాదవ్, మానవ్‌ కోలుకోవడంతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. అయితే తాత్కాలిక కెప్టెన్‌ నిశాంత్‌కు కరోనా సోకడంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

చ‌ద‌వండి: టీమిండియాకు భారీ షాక్‌.. కరోనా బారిన ప‌డిన స్టార్ ఆట‌గాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement