వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన | India beat West Indies by 81 runs in final warm-up match | Sakshi
Sakshi News home page

Icc women's world cup 2022: వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన

Published Wed, Mar 2 2022 8:17 AM | Last Updated on Wed, Mar 2 2022 8:17 AM

India beat West Indies by 81 runs in final warm-up match - Sakshi

రంగియోరా (న్యూజిలాండ్‌): వన్డే ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో ప్రాక్టీస్‌ పోరులో భారత జట్టు 81 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (67 బంతుల్లో 66; 7 ఫోర్లు), దీప్తి శర్మ (64 బంతుల్లో 51; 1 ఫోర్‌) అర్ధ సెంచరీలు చేశారు. యస్తిక భాటియా (42; 5 ఫోర్లు), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (30; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. దీంతో మొదట భారత్‌ 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. తర్వాత విండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement