Wimbledon 2022: నేడు మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ | Wimbledon 2022: Ons Jabeur vs Elena Rybakina womens final on 9 june 2022 | Sakshi
Sakshi News home page

Wimbledon 2022: నేడు మహిళల సింగిల్స్‌ ఫైనల్‌

Published Sat, Jul 9 2022 3:06 AM | Last Updated on Sat, Jul 9 2022 3:06 AM

Wimbledon 2022: Ons Jabeur vs Elena Rybakina womens final on 9 june 2022 - Sakshi

ఈసారి వింబుల్డన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌ అవతరించనుంది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిషియా), ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌) నేడు జరిగే ఫైనల్లో టైటిల్‌ కోసం పోటీపడనున్నారు.

వీరిద్దరికిదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌.  సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement