WPL 2023 Auction- RCB Women Squad: మహిళా ప్రీమియర్ లీగ్-2023 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధిక ధర వెచ్చించి స్మృతి మంధానను సొంతం చేసుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌ను భారీ మొత్తం చెల్లించి హైలైట్‌గా నిలిచింది. ముంబైలో సోమవారం (ఫిబ్రవరి 13) జరిగిన ఈ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే..
►స్మృతి మంధాన- రూ.3.40 కోట్లు
►రిచా ఘోష్- రూ.1.90 కోట్లు
►ఎలీస్ పెర్రీ- రూ.1.70 కోట్లు
►రేణుక సింగ్- రూ.1.50 కోట్లు
►సోఫీ డివైన్- రూ.50 లక్షలు
►హీతెర్ నైట్- రూ.40 లక్షలు
►మేగన్ షుట్- రూ.40 లక్షలు
►కనిక అహుజ- రూ.35 లక్షలు
►డేన్‌వాన్ నికెర్క్- రూ.30 లక్షలు
►ఎరిన్ బర్న్స్ - రూ.30 లక్షలు
►ప్రీతి బోస్ - రూ.30 లక్షలు
►కోమల్ జంజద్ - రూ.25 లక్షలు
►ఆశ శోభన- రూ.10 లక్షలు
►దిశ కాసత్ - రూ.10 లక్షలు
►ఇంద్రాణి రాయ్- రూ.10 లక్షలు
►పూనమ్ ఖేమ్నర్- రూ.10 లక్షలు
►సహన పవార్- రూ.10 లక్షలు
►శ్రేయాంక పాటిల్- రూ.10 లక్షలు
►మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6
ఈ మేరకు ప్లేయర్ల కొనుగోలు ఖర్చు చేసిన మొత్తం పోగా.. ఆర్సీబీ పర్సులో రూ. 10 లక్షలు మిగిలిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment